R10

🌺 దేవుడు నీలోనే ఉన్నాడు 🌺 ⚜️ “మానవుడు దేనినైతే వెతుకుతున్నాడో అది అతడికి అతి సమీపంలోనే ఉంది. ఐనా అతడు దానిని అక్కడాయిక్కడా వెతుకుతుంటాడు.” ⚜️ “ఒకడు చుట్ట కాల్చుకోవాలని అనుకున్నాడు. నిప్పు కోసం పొరుగింటికి వెళ్ళాడు. అది అర్ధరాత్రి అవడంవల్ల అందరూ గాఢనిద్రలో మునిగి ఉన్నారు. వాడు మొదట పిలిచాడు. తలుపు తట్టాడు. ఎవరూ పలుకలేదు. తరువాత తలుపుని బాదడం మొదలు పెట్టాడు. ⚜️ ఆ శబ్దానికి లేచి లోపలి నుంచి ఎవరో వచ్చిContinue reading “R10”

Design a site like this with WordPress.com
Get started